Dofollow Social Bookmarking Sites 2016 / shyamsahu134 / Published News
ఈ వీడియోలో, FMS డెంటల్ క్లినిక్ కి  చెంది సీనియర్ ఎండోడాంటిస్ట్ డాక్టర్ రవి
వివరించారు
రూట్ కెనాల్ ఫెయిల్ అవ్వడానికి గల కారణాలు ?
1. చికిత్స చేయకుండా వదిలేసిన క్రౌన్ మరియు ఫిల్లింగ్
2. ఇన్ఫెక్షన్ పూర్తిగా నిర్ములించకపోవడం.
3. అదనపు కెనాల్స్‌ను వదిలివేయడం
4. పంటిలో పగుళ్లు
విఫలమైన RCTల వల్ల నొప్పి, ఆ పంటికి సంబంధించి పదేపదే వాపు రావడం, చిగుళ్ల నుండి చీము కారడం మరియు ప్రభావితమైన పంటితో నమలడం ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు.
CBCT స్కానింగ్, హార్డ్ మరియు సాఫ్ట్ టిష్యూ లేజర్‌లు, మైక్రోస్కోపిక్  వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, రీ-RCTని సమర్థవంతంగా మరియు పూర్తిగా చేయవచ్చు.
ఈ వీడియోలో రీ-RCT యొక్క పూర్తి ప్రక్రియను, అలాగే రీ-RCT యొక్క ప్రయోజనాలు, కూడా వివరించారు